Telangana Formation Day: నింగిని తాకిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Formation Day: రాష్ట్ర వ్యాప్తంగా ఆంగరంగ వైభవంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చిన కళాకారులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే స్టాళ్లు.. హుస్సేన్‌సాగర తీరాన లేజర్‌షోతో విరజిమ్మిన వెలుగులు.. భారీగా తరలివచ్చిన ప్రజలు, డప్పు విన్యాసాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మార్మోగిపోయాయి. విద్యుత్ కాంతులతో సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు గంటన్నరపాటు కొనసాగాయి. అమరవీరులకు నివాళులర్పిస్తూ పాడిన ‘వీరుల్లారా వీర వనితల్లారా’ గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, రాజకీయ పార్టీ నేతలు జనాలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ఆకట్టుకున్న కలర్ ఫుల్ ఈవెంట్స్ఘపాటు జోరుగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి . గణపతి పార్క్ నుండి మొదటిగా ప్రారంభించబడి, హుస్సేన్ సాగరంలో ఫైర్ వర్క్స్ కార్యక్రమంతో పూర్తి అయింది.
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
తాజావార్తలు
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్‌పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!