Stock Market Analysis: ఈ వారం ఏయే కంపెనీల షేర్లు కొంటే లాభాలొస్తాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Analysis: గత రెండు వారాలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. దీంతో ‘ఈ వారం ఏయే కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తే ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి’ అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కని విశ్లేషణ చేశారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచనుంది? ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై ఏవిధంగా ఉండనుంది అనే కీలక అంశాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అందువల్ల ఈ వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ‘ఎన్-బిజినెస్ మార్కెట్ హైలైట్స్’తో ఆయన పంచుకున్న విశేషాల వీడియోని చూస్తే చాలు. ఆ లింక్ ఈ కిందే ఉందని గమనించగలరు. ఏదైనా డౌట్లు ఉన్నవారు ఆయన్ని నేరుగా సంప్రదించి సలహాలు, సూచనలు పొందొచ్చు.
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!