NTV Telugu Site icon

Stock Market Analysis: ఈ వారం ఏయే కంపెనీల షేర్లు కొంటే లాభాలొస్తాయి?

Stock Market Analysis

Stock Market Analysis

Stock Market Analysis: గత రెండు వారాలుగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. దీంతో ‘ఈ వారం ఏయే కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తే ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి’ అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘వెల్త్‌ ట్రీ గ్రూప్‌’ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ప్రసాద్‌ దాసరి చక్కని విశ్లేషణ చేశారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచనుంది? ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై ఏవిధంగా ఉండనుంది అనే కీలక అంశాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అందువల్ల ఈ వారం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ‘ఎన్-బిజినెస్ మార్కెట్‌ హైలైట్స్‌’తో ఆయన పంచుకున్న విశేషాల వీడియోని చూస్తే చాలు. ఆ లింక్‌ ఈ కిందే ఉందని గమనించగలరు. ఏదైనా డౌట్లు ఉన్నవారు ఆయన్ని నేరుగా సంప్రదించి సలహాలు, సూచనలు పొందొచ్చు.