NTV Telugu Site icon

Lok Sabha Elections 2024 : లోక్ సభ ఎన్నికల్లో తళుక్కుమన్న సినీతారలు..

Cini People

Cini People

లోక్ సభ ఎన్నికల్లో సినీతారలు తళుక్కుమన్నారు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మరీనా మండి స్థానం లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బీజేపీ పార్టీ తరపున విజయకేతనం ఎగుర వేసింది. భోజపురి నటుడు నోర్త్ ఈస్ట్ ఢిల్లీ బిజేపి అభ్యర్థి మనోహర్ తివారి విజయం, వెస్ట్ బెంగాల్ నుంచి అసన్ సోల్ టీఎంసీ అభ్యర్థి త్రిణమూల్ శత్రుఘా సిన్హా గెలుపు సాధించారు. గతంలో కేంద్ర మంత్రిగ ఆయన పనిచేసారు. మధురలో బిజేపి అభ్యర్థి హేమ మాలిని మరోసారి విక్టరీ సాధించారు. మీరట్ లో బిజేపి నుంచి పోటీ చేసిన హిందీ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్, భోజపురి నటుడు బిజేపి అభ్యర్థి రవి కిషన్, మలయాళ నటుడు సురేష్ గోపి త్రిసూర్లో విజయం సాధించారు.