AP Elections Results: తూర్పు సెంటిమెంట్ మల్లి రిపీట్.. అధికారం మారబోతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Election Results Sentiment: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి అండగ నిలవగ 1989, 2004, 2009 కాంగ్రెస్ పార్టీకి 2019 వైస్సార్ పార్టీకి పట్టం కట్టారు. ఇక ఈ సారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంద లేక అధికారం మారబోతుందా అని ఫుల్ సస్పెన్స్ నెలకొంది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో క్లిక్ చేయండి
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!