NTV Telugu Site icon

AP Elections Results: తూర్పు సెంటిమెంట్ మల్లి రిపీట్.. అధికారం మారబోతుందా?

Maxresdefault (1)

Maxresdefault (1)

AP Election Results Sentiment: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కోసం జూన్ 4వరకు వేచి చుడాలిసిందే. అయితే ఇప్పుడు అందరి చూపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలపైన పడింది. ఏపీలో అత్యధిక జిల్లాలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిలో తీర్పు ఎప్పుడు ఏకపక్షమే ఇక్కడ ఏ పార్టీకి జనం పట్టం కడుతారో అదే పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న సెంటిమెంట్ 1983, 1985, 1994, 1999, 2014 తెలుగు దేశం పార్టీకి అండగ నిలవగ 1989, 2004, 2009 కాంగ్రెస్ పార్టీకి 2019 వైస్సార్ పార్టీకి పట్టం కట్టారు. ఇక ఈ సారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుంద లేక అధికారం మారబోతుందా అని ఫుల్ సస్పెన్స్ నెలకొంది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో క్లిక్ చేయండి