NTV Telugu Site icon

Hyderabad: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అఖిల కేసులో ప్రియుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

Maxresdefault (8)

Maxresdefault (8)

Woman’s Suicide Note Exposes Painful Deception: ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఇదంతా నిజమని నమ్మా.. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేదాన్ని అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమంచి మోసపోయా అంటూ తల్లితండ్రులకు 6పేజీలు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న యువతి. ఎల్బీనగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22)ను అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను ఒప్పుకున్నారు. కానీ గత మూడు, నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. మనస్తాపం చెందిన అఖిల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో క్లిక్ చేయండి