NTV Telugu Site icon

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఇందులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న జట్లలో బెంగళూరు  ఒక్కటి కాగా పంజాబ్ కు మాత్రం గత ఐపీఎల్ సీజన్ లో మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో బెంగళూరు తన ఫైన్ ను కొనసాగిస్తుందా… లేదా పంజాబ్ తన రికార్డును నిలబెట్టుకుందా అనేది.

బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), షాబాజ్ అహ్మద్, డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ : కే.ఎల్ రాహుల్ (w/c), క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ప్రభాసిమ్రాన్ సింగ్, షారుఖ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, రిలే మెరెడిత్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్