ఈరోజు ఐపీఎల్ లో డబల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా ప్రస్తుతం మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ లో ఆడిన 5 మ్యాచ్ లలో ఈ రెండు జట్లు రెండు విజయాలను నమోదు చేసాయి. అయితే ఆడిన గత మ్యాచ్ లో గెలుపుబాటలోకి వచ్చిన రాయల్స్ దానిని కోసంగించాలని అనుకుంటుంటే… గత రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంది. చూడాలి మరి ఇందుల ఎవరు విజయం సాధిస్తారు అనేది.
రాజస్థాన్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), శివం దుబే, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ముంబై : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్య, నాథన్ కౌల్టర్-నైలు, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్