Site icon NTV Telugu

1500 ఓట్ల తేడాతో కమల్ హాసన్ ఓటమీ…

తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ మొత్తం 234 సీట్లలో పోస్టు చేస్తే మొదటి నుండి కేవలం పార్టీ అధినేత కమల్ హసన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు దక్షిణ నుండి పోటీ చేసిన కమల్ కు బీజో అభ్యర్థి వానతి శ్రీనివాసన్ మొదటి నుండి గట్టి పోటీ వోచారు. దాంతో రౌండ్ రౌండ్ కి మెజారిటీలు మారుతు వచ్చాయిల కానీ చివరకు కమల్ కు నిరాశే ఎదురైంది. దాదాపు 1500 ఓట్లతో వానతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయాడు హీరో  కమల్. దాంతో పోటీ చేసిన 234 సీట్లలో ఓటమీ పాలైంది కమల్ హాసన్ మక్కల్ మీది మయ్యం.

Exit mobile version