Subway Surfers : ఈ గేమ్‌ను భారతీయులే ఎక్కువగా ఆడుతున్నారట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subway Surfers Game Huge Downloads In India.
మొత్తం డౌన్లోడ్లలో 14.7 శాతంతో భారతదేశం,10.2 శాతంతో యుఎస్ ఈ ఏడాది జూన్‌లో అత్యధిక సబ్వే సర్ఫర్ల డౌన్లోడ్లను కలిగి ఉన్నాయని కొత్త నివేదిక పేర్కొంది. సెన్సార్ టవర్ ప్రకారం.. జూన్ 2022కి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన మొబైల్ గేమ్ సబ్వే సర్ఫర్స్. 26 మిలియన్లకు పైగా సబ్వే సర్ఫర్స్ గేమ్‌ను డౌన్లోడ్లు చేసుకోగా.. ఈ డౌన్లోడ్లు జూన్ 2021 నుండి 63.5 శాతం పెరుగినట్లు నివేదికలు వెల్లడించాయి. గరీనా ఫ్రీ ఫైర్ గత నెలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ గేమ్‌లలో 24.7 మిలియన్ డౌన్లోడ్లతో రెండవదిగా నిలిచింది.
ఇది జూన్ 2021 నుండి 26.9 శాతం పెరుగుదలను సూచిస్తుంది. అయితే.. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇన్స్టాల్ చేయబడిన మొదటి ఐదు మొబైల్ గేమ్‌లు.. కిట్కా గేమ్‌ల నుండి స్టంబుల్ గైస్, సూపర్సోనిక్ స్టూడియోస్ నుండి బ్రిడ్జ్ రేస్ మరియు క్రేజీ ల్యాబ్స్ నుండి డెజర్ట్ డై రౌండ్ గేమ్‌లు నిలిచాయి. గ్లోబల్ మొబైల్ గేమ్‌ల మార్కెట్ జూన్ 2022లో యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే అంతటా 4.6 బిలియన్ డౌన్లోడ్లను సృష్టించింది. ఇది సంవత్సరానికి 2.2 శాతం పెరిగింది. గ్లోబల్ గేమ్ డౌన్లోడ్లలో 844.8 మిలియన్ డౌన్లోడ్లు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్లలో 18.4 శాతం భారతదేశంలోనే జరిగి నంబర్ 1 మార్కెట్ భారతదేశంగా నిలిచింది. డౌన్లోడ్ల విషయంలో యూస్ 9 శాతంతో 2వ స్థానంలో ఉంది, బ్రెజిల్ 8 శాతంతో రెండో స్థానంలో ఉంది.
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
- IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
తాజావార్తలు
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
ట్రెండింగ్
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!