Ram Charan- Upasana : కూతురు క్లింకార తో రామ్ చరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ టూర్.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు ఈ ఏడాది జూన్ 20 న ఒక బిడ్డకు జన్మనిచ్చారు.. వీరికి వివాహం అయిన పదేళ్లకు పాప పుట్టింది.. తమ ముద్దుల కుమార్తెకి అమ్మవారి పేరు కలసి వచ్చేలా క్లీంకార అని నామకరణం చేశారు.. తమ హీరోకు కూతురు పుట్టిందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి..
తమకి కుమార్తె పుట్టిన తర్వాత రాంచరణ్, ఉపాసన మొట్ట మొదటి సారి ఫారెన్ ట్రిప్ కి వెళుతున్నారు. అంటే క్లీంకార ఫస్ట్ ఫారెన్ టూర్ ఇదే అన్నమాట. ఈ మేరకు రాంచరణ్, ఉపాసన లు తమ ముద్దుల కూతురు క్లింకార తో విమానాశ్రయంలో కనిపించారు.. వారిని చూసిన ఫ్యాన్స్ ఫోటోలను తీసుకున్నారు.. ఇక అక్కడి కెమెరాలన్ని కూడా ఫోటోలను క్లిక్ మనిపించాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
రాంచరణ్ తన పెట్ రైమ్ ని ఎత్తుకుని వెళుతుండగా.. క్లీంకార తల్లి ఉపాసన ఒడిలో ఒదిగిపోయింది. ఈ అందమైన దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ వీరు వెకేషన్ వెళుతున్నది ఎక్కడికంటే.. అందమైన ఇటలీ దేశానికి. ఇటలీలో తమ కుమార్తెతో చరణ్, ఉపాసన ఎక్కువరోజులు వెకేషన్ లో ఎంజాయ్ చేయనున్నారట. తిరిగి వచ్చిన తర్వాత చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటాడు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. చాలా కాలంగా ఈ చిత్రం డిలే అవుతూ వస్తుంది. షూటింగ్ నుంచి విరామం దొరకడంతో చరణ్ తన టైంని ఫ్యామిలీకి కేటాయిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటించాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి..
తాజావార్తలు
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!