Google: 50 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్… కానీ చివరకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. ఒకటి రెండు ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత చాలా మంది మనకు ఉద్యోగం రాదేమో అని చెప్పి వెనకడుగు వేస్తుంటారు. ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది. దీనిని ఎంతోమంది నిరూపించారు. తాజాగా సంప్రీతీ యాద్ అనే 24 ఏళ్ల యువతి మరోసారి దినిని రుజువుచేసింది.
Read: Lockdown Effect: మూడు నెలల్లో 23 లక్షల ఉద్యోగాలు…
Also Read
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
ఇటీవలే ఆమెకు గూగుల్ సంస్థ కోటిరూపాయల ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఇచ్చింది. గూగుల్ లో ఉద్యోగం సంపాదించడానికి ముందు 50 ఇంటర్వ్యూలకు వెళ్లింది. అన్నింటా ఫెయిల్ అయింది. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో ప్రయత్నం చేసింది. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని సంప్రీతి యాద్ నిరూపించింది. తాను ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో చాలా నెర్వస్‌గా పీల్ అయ్యేదాన్ని అని, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు తనను ఎంతగానో ప్రోత్సహించారని, పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ంటే డిస్కషన్ లాగే ఉంటుందని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..