Viral Video : ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. చాలామంది రీల్స్ చేసే క్రమంలో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఎంతటి సాహస కార్యాలయం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు నేటి యువత. ఇలాంటి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియోకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ వీడియో సంబంధించిన వివరాలు చూస్తే..
Viral Video: బుద్ధుండక్కర్లే.. చదువుకోమని బడికి వెళ్ళమంటే నడిరోడ్డుపై ఆ పనులేంటి..
వైరల్ గా మారిన వీడియోలో ఓ వ్యక్తి మన కళ్ళు మనకే మోసం చేస్తున్నాయాన్న రీతిలో స్టంట్ చేశాడు. ఓ వ్యక్తి ఆగి ఉన్న ట్రాక్టర్ టైర్ ఒక భాగం వైపు ఎక్కి చక్రం మధ్యలో అలాగే గట్టిగ హత్తుకున్నాడు. అలా వ్యక్తి కూర్చున్న తర్వాత డ్రైవర్ సీట్ లో ఉన్న మరో వ్యక్తి ట్రాక్టర్ ను నిదానంగా నడపసాగాడు. దీంతో ఆ టైరులో అతుక్కొని కూర్చున్న వ్యక్తి సర్కిల్ ఆకారంలో తిరుగుతూ కనబడతాడు. దీనితో ఈ వైరల్ గా మారిన వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
ఏంటి భయ్యా.. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు చేయి జారితే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరైతే., అసలు బుద్ధి ఉందా..? రిల్స్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు చేయడం అవసరమా అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు. ఇక వైరల్ గా మారిన వీడియోను మీరు కూడా ఓసారి వీక్షించి ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి.
जान जाए पर स्टंटपैंटी ना जाए 🚜
दो शब्द इन महान पुरूष के लिए pic.twitter.com/OIIpv8tZqK— Reetesh Pal (@PalsSkit) June 22, 2024