Danger Stunt At Mumbai: ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల వారు ఎవరు ఏమనుకున్నా.. మన పని మనమే అన్నట్లుగా వారికి ఇష్టానుసారం పనులు చేసేస్తున్నారు. ఇలా కొందరు డేంజర్ స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించే ఉంటాము. ఇకపోతే తాజాగా ముంబై నగరంలో ఓ రైల్వే స్టేషన్ లో…
ప్రతినిత్యం సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతూ ఉండడం మనం చూసే ఉంటాము. ఈ మధ్యకాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర పనులు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేయడంలో చాలామంది దెబ్బలు తినగా.. మరికొందరు ఏకంగా ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇక ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.…
Viral Video : ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. చాలామంది రీల్స్ చేసే క్రమంలో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఎంతటి సాహస కార్యాలయం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు నేటి యువత. ఇలాంటి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి…