NTV Telugu Site icon

లైవ్ : వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ప్రెస్ మీట్

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్‌ నిన్న దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో పవన్‌ మాటలపై నేడు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ స్పందిస్తూ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.