Vijay Devakonda :బెడ్ రూమ్ లో సమంతతో రొమాన్స్ చేస్తున్న విజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ జోనర్ లో రూపోందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇందుకు సంబందించిన ఫోటోలను కూడా విజయ్ షేర్ చేశారు.. ఇప్పుడు మరో వీడియోను షేర్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది..
ఈ సినిమాలో వీరిద్దరూ రెచ్చిపోయి నటించారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్ జనాల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ఇక తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ వీడియో మాత్రం కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది.. దాంతో క్షణాల్లో ట్రెండింగ్ లోకి వచ్చింది.. ఆ వీడియోలో సామ్‌తో కలిసి బెడ్‌పై నిద్రిస్తున్నపుడు ఒకరినొకరు కౌగిలించుకోవడం, కాళ్లు చేతులు వేసుకోవడానికి సంబంధించిన వీడియోను సీన్ కనిపిస్తుంది..
Also Read
ఇక ఇందులో నైట్ డ్రెస్‌లో ఇద్దరూ బ్యూటీఫుల్‌గా కనిపించగా కొంతమంది అభిమానులు అమేజింగ్ అంటూ పొగిడేస్తుంటే మరికొందరు బోల్డ్ కామెంట్స్‌తో నానా రచ్చ చేస్తున్నారు.ఆ పాటలోని మోస్ట్ రొమాంటిక్ క్లిప్‌ను అభిమానులతో పంచుకున్నారు.’మన ప్రేమ అంటే ఇలానే ఉంటుంది’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఖుషీ చిత్రంలోని రెండో పాట’ఆరాధ్య.. నా ఆరాధ్య.. నువ్వే లేనిదీ ఏది వద్దు ఆరాధ్య’ అంటూ సాగే పాటను తెలుగు వెర్షన్‌లో రాశారు. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యమందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ సీన్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఇక నాగచైతన్య అభిమానులకు ఇది మింగుడు పడకపోగా.. ‘విజయ్ చైతన్య చూస్తున్నాడు జాగ్రత్త’ అంటూ హెచ్చిరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!