షాకింగ్ పరిశోధన: రూపాంతరం చెందుతున్న వేరియంట్లు… గాలిద్వారా వ్యాప్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వేగంగా వ్యక్సినేషన్ అమలు చేస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఉధృతి ఇంకా అదుపులోకి రావడంలేదు. డెల్టా వేరియంట్ డేంజర్ అయినప్పటికీ, అల్ఫా వేరియంట్ ఎక్కవ దేశాల్లో వ్యాపించింది. ఈ వేరియంట్లు ఇప్పుడు గాలిద్వారా వ్యాప్తి చేందేలా రూపాంతం చెందుతున్నాయని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేరీల్యాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. సాధారణ కరోనా కంటే ఆల్ఫా వేరియంట్లు 43 నుంచి 100 శాతం వైరస్ రేణువులను గాల్లోకి వెదజల్లుతున్నారని, సర్జికల్ లేదా గుడ్డ మాస్క్ లు కొంతవరకు అడ్డుకోగలుగుతున్నాయని, పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని, కరోనా వేరియంట్లో డేంజర్‌గా చెప్పుకుంటున్న డెల్టా వేరియంట్ కూడా గాలిద్వారా వ్యాప్తి చేందే విధంగా రూపాంతరం చేందే అవకాశాలు ఉన్నాయని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: రికార్డు స్థాయిలో బాలాపూర్ లడ్డూవేలం…
Also Read
- Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- Tags
తాజావార్తలు
-
LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
-
Israel-Hamas: అక్టోబర్ 7 దాడులకు ముందే నెతన్యాహుకు యూఏఈ హెచ్చరిక.. వెలుగులోకి ఫోన్ సంభాషణ! అసలేం జరిగింది!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!