సరికొత్త మిషిన్… నొప్పిలేకుండా రెప్పపాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుట్టుక మనచేతుల్లో లేదు… ఎలా ఎక్కడ ఎప్పుడు పుడతామో తెలియదు. చావుసైతం మన చేతుల్లో ఉండదు. నిండు నూరేళ్లు బతకాలని అందరం అనుకుంటాం. కానీ అందరూ అలా బతుకున్నారా అంటే అదీ లేదు. కొంతమంది జీవితంలో విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆత్మహత్య చట్టరిత్యా నేరం. అయినప్పటికీ బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నాజీలు శతృవులను గ్యాస్ ఛాంబర్స్ లో బంధించి చంపేసేవారు. అయితే, కొన్ని దేశాల్లో సూసైడ్ అనేది చట్టరిత్యా నేరం కాదు. కారుణ్యమరణాలకు చాలా దేశాల్లో చట్టబద్దత ఉంది. అలాంటి దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఒకటి.
Read: ఆ ఖడ్గం ఖరీదు రూ. 21 కోట్లు…
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
స్విట్జర్లాండ్ దేశంలో కారుణ్యమరణాలకు చట్టబద్దత ఉన్న సంగతి తెలిసిందే. అయితే, స్విస్ ప్రభుత్వం ఇటీవలే ఓ ప్రకటన చేసింది. స్విస్ ప్రభుత్వం ఓ డెత్ క్యాప్సూల్‌ను తయారు చేసింది. చనిపోవాలి అనుకునేవారు ఆ క్యాప్సూల్‌లో పడుకుంటే చాలు రెప్పపాటు వ్యవధిలో స్పృహ కోల్పోయి మరణిస్తారు. నొప్పి తెలియకుండా మరణం సంభవిస్తుందట. చనిపోవాలి అనుకునే వ్యక్తి ఈ క్యాప్సూల్‌లో పడుకున్నాక కొన్ని ప్రశ్నలు అడుగుతుందట. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తరువాత యాక్టీవ్ బటన్ నొక్కితే చాలు వెంటనే నైట్రోజన్ గ్యాస్ విడుదల అవుతుంది. కేవలం 30 సెకన్లలోనే శరీరంలో ఆక్సీజన్ శాతం 1 శాతానికి పడిపోతుంది. ఆ వెంటనే వ్యక్తి చనిపోతాడు. నొప్పి తెలియకుండా చంపేసే ఈ క్యాప్సూల్ వచ్చే ఏడాది స్విస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!