శ్రీ దయానంద సాగర్ తన 60 వ ఏట దయానంద సాగర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా, మంచి ప్రొఫెషనల్ లీడర్‌లుగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.
దయానంద సాగర్ విశ్వవిద్యాలయం 2014వ సంవత్సరంలో కర్ణాటకలో అక్కడి చట్టాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్నతమైన, నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది.
దయానంద సాగర్ యూనివర్సిటీ విజన్ విద్య, పరిశోధన & శిక్షణ, ఆవిష్కరణ & వ్యవస్థాపకతలో అత్యుత్తమ కేంద్రం మరియు జాతీయ మరియు ప్రపంచ అవసరాలకు ఉపయోగపడే అసాధారణమైన నాయకత్వ లక్షణాలు కలిగిన పౌరులను ఉత్పత్తి చేయడం.
దయానంద సాగర్ విశ్వవిద్యాలయంలో ప్రపంచస్థాయి పరిశోధనకు, శిక్షణకు కావాల్సిన అన్ని రకాల వనరులు, వసతులు ఉన్నాయి. విద్యార్థులను జాతీయ, ప్రపంచ అవసరాలకు ఉపయోగపడే నాయకత్వ లక్షణాలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ విశ్వవిద్యాలయ లక్ష్యం.
దయానంద సాగర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు కోర్సులతో పాటుగా ప్రాక్టికల్‌గా ప్రాజెక్టులను కూడా విద్యార్థులకు బోధిస్తారు. ఫలితంగా విద్య పూర్తిచేసుకునే సమయానికి ప్రాక్టికల్‌గా నాలెడ్జి కూడా పెరుగుతుంది. అనేక అగ్రశ్రేణి కంపెనీలు క్యాంపస్‌లో ల్యాబ్‌లు ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టులపై పనిచేయడం వలన విద్యార్థులకు మంచి అనుభవం లభిస్తుంది.
విద్యార్థుల బెస్ట్ చాయిస్ దయానంద సాగర్ విశ్వవిద్యాలయం, బెంగళూరు ఎందుకంటే…
ఈ విశ్వవిద్యాలయం బెంగళూరులో అత్యంత ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయాల్లో ఒకటి
ఐఐఆర్ఎఫ్ 2021 ర్యాంకింగ్ ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో ఉత్తమ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మూడోవ స్థానంలో ఉంది.
ఐఐఆర్ఎఫ్ 2021 సౌత్‌జోన్ లో మూడో స్థానంలో ఉంది.
KSURF నుంచి టీచింగ్ ఎక్సలెన్స్, రీసెర్చ్ ఎక్సలెన్స్ విధానంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది.
బోష్, ఆటోడెస్క్, విఎం వేర్, ఐబీఎం, జీఈ వంటి అగ్రశ్రేణి కంపెనీలు క్యాంపస్‌లో ఇన్నోవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటుచేశారు.
అధునాతనమైన సాంకేతికతతో కూడిన లెర్నింగ్ విధానం, మౌలిక సదుపాయాలు కలిగి ఉంది.
రూ.32.16 లక్షల ప్యాకేజీతలో 200 లకు పైగా కంపెనీల్లో విద్యార్థులు ప్లేస్‌మెంట్ సాధించారు.
చాలా కోర్సుల్లో విద్యార్థులకు సబ్జెట్స్ తో పాటుగా, ప్రాజెక్టులను పొందుపరచడం వలన విద్యార్థులకు అభ్యాస అనుభవం మెరుగుపడుతుంది.
అంతర్జాతీయ సంస్థలైన ఐఐఎం,ఐఐటీ నుంచి అనేక మంది అధ్యాపకుల ఫ్యాకల్టీని కలిగి ఉన్నది.
