హైదరాబాద్‌లో స్వచ్చమైన గాలి ఈ ప్రాంతాల్లోనే లభిస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ఉద్గార వాయువులు వాతావరణంలో కలిసిపోవడంతో కాలుష్యం ఏర్పడుతున్నది. గాలిలో ఆక్సీజన్ శాతం తగ్గిపోయి శ్వాససంబంధమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించాలి అంటే తప్పనిసరిగా చెట్లను పెంచాలని నిపుణులు పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి ఎక్కడ లభిస్తుంది అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను విడుదుల చేసింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఉప్పల్‌లో స్వచ్ఛమైన గాలి లభిస్తుందని పేర్కొన్నది. జూబ్లీహిల్స్, ఉప్పల్‌లో 30 నుంచి 50 వరకు గాలి నాణ్యత నమోదైనట్టు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నది. ఇండెక్స్ లెక్కల ప్రకారం 0-50 వరకు నమోదైతే గుడ్ ఎయిర్‌గా, 50 -100 వరకు నమోదైతే సంతృప్తికరంగా, 101-200 మధ్య నమోదైతే ఓ మాదిరిగాను, 201-300 మధ్య నమోదైతే పూర్‌గాను, 301-400 మధ్య నమోదైతే వేరీపూర్‌గాను, 400లకు మించి నమోదైతే తీవ్రమని పేర్కొంటారు. అయితే, బాలానగర్, ప్యారడైస్, చార్మినార్ ప్రాంతాల్లో గాలి సంతృప్తికరంగా ఉన్నట్టు నివేదికలు చెబుతుండగా, జీడిమెట్లలో ఎలాంటి మార్పులు లేవని నివేదిక చెబుతున్నది.
Read: ఆ ఎమ్మెల్యేకు యువకుడు లేఖ: తనకో గర్ల్‌ఫ్రెండ్ కావాలని వినతి…
Also Read
- Tags
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!