తండ్రి భౌతికకాయం వద్ద … పునీత్ కూతుళ్ళు కన్నీళ్ళు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న వార్త యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది. ఇక పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతం. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు. తండ్రి పార్థివ దేహం చూసిన కూతురు ధృతీ రాజ్ కుమార్ శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆ చిన్నారికి కన్నీళ్ళు ఆగడంలేదు. గుండెల నిండా తండ్రి గురుతులు కదలాడుతుంటే.. తండ్రి ఇక రాడన్న వాస్తవం జీర్ణించుకోలేకపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని అక్కడికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. అతి చిన్నవయసులో పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబం తల్లడిల్లిపోతోంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
Also Read
తాజావార్తలు
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!