మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని మోదీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్‌లో 2021 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్ వాచ్’ తమ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. మొత్తం 50 మంది వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్ కేటీ పెర్రీ, నాలుగో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఐదో స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్నారు.
Read Also: విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
Also Read
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 35వ స్థానంలో నిలిచాడు. దశాబ్ద కాలంగా సచిన్ యూనిసెఫ్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2013లో యూనిసెఫ్ దక్షిణాసియా రాయబారిగా నియమితులయ్యాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ సేవలను బ్రాండ్ వాచ్ కొనియాడింది. సచిన్ నుంచి స్ఫూర్తి పొంది ఆయన అభిమానులు కూడా ఆ సేవలను కొనసాగిస్తున్నారని ప్రశంసలు కురిపించింది. కాగా దేశ ప్రధాని మోదీపై విమర్శలు వచ్చిన ప్రతీసారి ఆయన రీబౌన్స్ అవుతూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?