Site icon NTV Telugu

ద‌ర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్‌…

ద‌ర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.  హైద‌రాబాద్ కేంద్రంగా ద‌ర్భంగాలో ఈ పేలుడు జ‌రిగింది.  ఈ కేసులో ఎన్ఐఏ 5గురిపై అభిమోగాలు న‌మోదు చేసింది.  నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌, స‌లీం అహ్మ‌ద్‌, క‌పిల్ అహ్మ‌ద్‌, ఇక్బాల్‌పై అభియోగాలను మోపారు ఎన్ఐఏ అధికారులు.  సికింద్రాబాద్ నుంచి ద‌ర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బాంబుల‌ను పార్శిల్ చేశారు.  ఈ స‌మ‌యంలో ద‌ర్భంగా రైల్వే స్టేష‌న్‌లో పార్శిల్ బాంబు పేలింది.  ఈ పేలుడుకు ముందు మాలిక్ సోద‌రులు పాకిస్తాన్‌లో శిక్ష‌ణ పోందిన‌ట్టు స‌మాచారం.  పేలుడు త‌రువాత నేపాల్ మీదుగా తిరిగి పాక్ వెళ్లేందుకు కుట్ర‌ప‌న్నారు. పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేసిన ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసింది.  

Read: రోజుకు ల‌క్ష కేసులు వ‌చ్చినా… ఎదుర్కొన‌డానికి సిద్ధ‌మే…

Exit mobile version