Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mumbai The Husband Gave Triple Talaq To His Wife For Making Reels On Instagram

Mumbai : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

Published Date :June 7, 2023 , 11:40 am
By Swathi Maddula
Mumbai : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాపురంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా రీల్స్.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ఈ విచిత్ర ఘటన ముంబైలో వెలుగుచూసింది.. సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్ ను చూసి మాట కూడా మాట్లాడకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు భర్త.. వివరాలిలా..

23 ఏళ్ల రుఖ్సర్ సిద్ధిఖీ తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె భర్త ముస్తాకిమ్ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టింది.. వాటిని చూసిన భర్త చాలా బాధపడ్డాడు.. అతను ఆమెకు వెంటనే ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు.. అంతేకాదు ఆమెను చంపుతానని బెదిరించాడు..ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం ట్రిపుల్ తలాక్ నేరంగా పరిగణించబడటంతో ముస్తాకిమ్‌పై రుఖ్సార్ సోమవారం సహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్తాకిమ్‌ తనని చంపేస్తానని బెదిరింపులు కూడా నమోదు చేశారు.

 

ముస్తాకిమ్ మరో మహిళను చూస్తున్నాడని, సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించమని తనపై ఒత్తిడి తెచ్చిందని రుక్సర్ తన ఫిర్యాదులో పేర్కొంది.. ఈ మేరకు రుఖ్సర్ పోలీసులతో మాట్లాడుతూ.. “నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. నా భర్త ఇంట్లో నన్ను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో నేను ఫిబ్రవరిలో నా తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చాను. నేను మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను అప్‌లోడ్ చేసాను- మార్చి 22 వాటిలో మా వివాహ వేడుకకు సంబందించిన ఫోటోలు కూడా ఉన్నాయి.నా భర్త కొన్ని రీళ్లు, చిత్రాలలో తనను తాను గమనించినప్పుడు.అతను నాకు ఫోన్ చేసి, వాటిని తొలగించమని అడిగాడు.. నేను నిరాకరించినప్పుడు అతను నన్ను చంపేస్తానని బెదిరించాడు అని రుక్సర్ పోలీసులకు చెప్పింది..

 

దీని తర్వాత ఏప్రిల్ 26న ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తన భర్త మౌఖికంగా ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని ఆమె తెలిపింది. “నేను ఈద్ తర్వాత నా వైవాహిక ఇంటికి తిరిగి రావాలనుకున్నాను, అందుకే నా తల్లి మరియు సోదరి నాతో పాటు నా భర్త ఇంటికి వచ్చారు. అతని కుటుంబం నన్ను లోపలికి అనుమతించలేదు. అతను ఇంటి వెలుపల ట్రిపుల్ తలాక్ చెప్పాడు అని రుక్సర్ అన్నారు..ముస్తాకిమ్ హత్య బెదిరింపు చేసినప్పుడు, కుర్లా ఈస్ట్‌లోని తన తల్లిదండ్రుల ఇల్లు ఆ అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆమె చునాభట్టి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు రుక్సార్ పోలీసులకు చెప్పారు..

 

మార్చి 2022లో కుటుంబంలో పెళ్లయినప్పటి నుంచి అత్తమామలతో తన సంబంధాలు సత్సంబంధాలు లేవని రుఖ్సర్ సహర్ పోలీసులకు తెలిపారు.అత్తగారు, ఇద్దరు కోడలుతో సహా తన అత్తమామలు తన పట్ల వ్యవహరించిన తీరు వల్లే తాను అనారోగ్యానికి గురయ్యానని ఆమె పేర్కొంది. భర్త నిత్యం మరో మహిళతో కలిసి ఇంటికి వచ్చేవాడని, దీంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఆరోపణల యొక్క తీవ్రమైన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని, శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 A (భర్త/అత్తమామల ద్వారా స్త్రీని వేధించడం) కింద భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసాము. అంతేకాకుండా, భర్తపై హత్య బెదిరింపులు మరియు అతని భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చినందుకు కూడా మేము కేసు నమోదు చేసాము అని సహర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నామని తెలిపారు..ఈ కేసు పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • instagram
  • latest news
  • Man gives triple talaq
  • mumbai
  • wife reels

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions