గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన పదాలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఏడాది ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసి అంశాలు ఏంటి? పాపులరైన పోస్టులు, హ్యాష్ ట్యాగులు తదితర వాటిని రిలీజ్ చేస్తుంటుంది. 2021 వ సంవత్సరానికి సంబంధించి లిస్ట్‌ను రిలీజ్ చేసింది గూగుల్ సంస్థ. 2021లో క్రికెట్, కోవిడ్ వ్యాక్సినేషన్, టోక్యో ఒలింపిక్స్, బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? తాలిబన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ హండ్రెడ్ వింటి పదాలను అధికంగా సెర్చ్ చేశారు.
Read: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Also Read
ఐపీఎల్ సీజన్ సమయంలో ఎక్కువమంది క్రికెట్ పైనే సెర్చ్ చేస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్ సమయంలో ఆ గేమ్స్ గురించిన పదాలు, ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండ్, సెర్చ్ అవుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుండటంతో కరోనా అప్డేట్స్ తెలుసుకునేందుకు కరోనా అనే పదాన్ని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత కోవిడ్ వ్యాక్సినేషన్ అనే పదాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు. 2020లో ఎక్కువ మంది లాక్‌డౌన్ గురించి సెర్చ్ చేయగా, 2021లోనూ లాక్‌డౌన్ పదాన్ని ఎక్కువమంది సెర్చ్ చేసినట్టు గూగుల్ తెలియజేసింది.
- Tags
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!