సీఎం అభిమతంతోనే కేబినెట్ వుంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కేబినెట్లో ఎవరు వుండాలి? ఎవరిని ఎప్పుడు దేనికి ఉపయోగించుకోవాలి. ఎవరిని విప్ లుగా నియమించాలి. ఎవరికీ సంతృప్తి, అసంతృప్తులు వుండకూడదు. పార్టీ బాధ్యతలు ఎప్పుడు ఎవరికి అప్పగించాలనేది సీఎం నిర్ణయిస్తారన్నారు. నూటికి నూరు శాతం పార్టీ లైన్ దాటి వెళ్లం. రాజకీయాల్లో పుట్టాను. నేను సీనియర్‌ని. సీఎం ఇష్టాయిష్టాలను మేం గౌరవించాలి. రాష్ట్రంలో ఎన్నో రాజకీయపార్టీలు వుంటాయి. మరో పార్టీ రావచ్చు. స్మార్ట్ సిటీలలో గేమ్స్ ని ప్రోత్సహిస్తామన్నారు. దీనికి ఖర్చు వందల కోట్లు వుండదన్నారు.
LIVE: మంత్రి బొత్స ప్రెస్ మీట్
