ఆ రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేశాయి రాష్ట్రప్రభుత్వాలు. కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నా, మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా నిబంధనలను పాటిస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు. ఇక ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
Read: చైనా బోర్డర్లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో…
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆంక్షలను పూర్తిగా ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తున్నట్టు ఆ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే అన్ని కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని, అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని, అదేవిధంగా సినిమా థియోటర్లకు వచ్చే ప్రేక్షకులు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలనే నిబంధనలను విధించింది మధ్యప్రదేశ్ సర్కార్.
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!