వైరల్: నీటి కుంటలో ఒకవైపు మనిషి… మరోవైపు సింహం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం. అలాంటిది దగ్గరగా నిలబడి చూడాలంటే ఇంకేమైనా ఉందా చెప్పండి. ఖచ్చితంగా గుండే ఆగిపోతుంది. ఇలానే ఓ వ్యక్తి ఓ మడుగులోకి దిగి నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎదురుగా ఓ సింహం వచ్చి నిలబడింది. ఆ సింహన్ని చూసి ఆ వ్యక్తి నీళ్లల్లోనే అలానే నిలబడిపోయాడు.
కాసేపటి తరువాత ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. అంతే సింహం అమాంతంగా ముందుకు దూకి రెండుకాళ్లు అతని భుజాలపై వేసి ముఖంపై ముద్దులు పెట్టింది. అ వ్యక్తి కూడా ప్రేమతో సింహాన్ని నిమిరాడు. కొన్నేళ్ల క్రితం ఆపదలో ఉన్న సింహాన్ని ఆ వ్యక్తి రక్షించి సంరక్షించాడు.ప్రేమగా చూసుకున్నాడు.ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తే కౄరమృగాలైనా పెంపుడు జంతువుల్లా మారిపోతాయని చెప్ప డంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!