Karnataka polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో యశ్.. కేజీఎఫ్ హీరో కోసం ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ఎన్నికల్లో స్టార్ వార్ కొనసాగుతోంది. ఓవైపు పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంటే.. దానికి సినీ గ్లామర్ ని కూడా టచ్ చేశారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ అధికార బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇతర నటులపై కూడా ఫోకస్ పెట్టాయి. కన్నడ స్టార్ హీరో యశ్‌ని కూడా ప్రచార రంగంలోకి దింపాలని పలు ప్రార్టీలు యోచిస్తున్నాయి. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ప్రచారాన్ని చేపట్టేందుకు పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల ఆఫర్లను యష్ తిరస్కరించినట్లు ఆయనకు సన్నిహిత వర్గాల సమాచారం.
Also Read: Taapsee: సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చిన తాప్సీ…
కన్నడ ఇండస్ట్రీలో యష్ స్టార్ హీరో. కేజీఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్) ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా యష్ ని తీసుకెళ్లాలని నిరంతరం సంప్రదిస్తున్నారు. అయితే, యష్ తన భవిష్యత్ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు. రాజకీయ నాయకుల అన్ని ఆఫర్‌లను తిరస్కరించాడు.
Also Read:Kiran Kumar Reddy Joins Bjp Live: బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థుల కోసం యష్ ప్రచారం చేశారు. కన్నడ సూపర్‌స్టార్ దర్శన్‌తో కలిసి మాండ్యాలో చివరి రోజు వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడిపై స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ విజయం సాధించారు. ప్రస్తుతం యష్ కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరులోగా ఆయన తాజా సినిమాల ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు యశ్‌తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కాంతారావు ఫేమ్ రిషబ్ శెట్టి కూడా ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!