కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో కర్ణాటక సీఎం భేటీ… ఒమిక్రాన్ పై చర్చ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. రెండు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కావడంతో దేశంలో అలజడి మొదలైంది. డెల్టా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానికానికి ఒమిక్రాన్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయతో భేటీ అయ్యారు.
Read: డ్రాగన్ బెదిరింపులకు లొంగని లిథువేనియా… తైవాన్‌తో దోస్తీ…
Also Read
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
దేశంలో ఒమిక్రాన్ కేసులపై, వ్యాక్సినేషన్, ఆరోగ్యకార్యకర్తలకు బూస్టర్ డోస్‌పై చర్చించారు. బూస్టర్ డోస్‌పై కమీటీ నివేదిక తరువాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో కర్ణాటక రాష్ట్రాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అభినందించారని, వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచాలని సూచించినట్టు ఆయన తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
-
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
-
Vivo Y500: వివో Y500 విడుదల.. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో కొత్త స్మార్ట్‌ఫోన్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!