రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు.
భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపర్ చాహర్
న్యూజిలాండ్ తుది జట్టు: టిమ్ సౌథీ, మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఇష్ సోథీ
Read Also: రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్
