నేడు న్యూజిలాండ్ – టీమిండియా జట్ల మధ్య మొదటి టీ 20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(సి), టాడ్ ఆస్టిల్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
భారత్ : రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్
