Site icon NTV Telugu

ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. 200 కు చేరిన కేసులు

ద‌క్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్‌ వేరియంట్…చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్ప‌టికే ఈ కొత్త వేరియంట్‌.. 89 దేశాల‌కు పైగా పాకేసింది. ఇటు మ‌న ఇండియాలోనూ… ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. తాజాగా మ‌న దేశంలో ఒమిక్రాన్‌ కేసులు…200 కు చేరుకున్నాయి.

https://ntvtelugu.com/dravid-suggestions-to-kohli/

మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్‌ కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్ 14, గుజరాత్‌లో 14, యూపీలో 2 కేసులు న‌మోద‌య్యాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ప‌శ్చిమ‌ బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్‌ కేసు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దాట‌డంతో కేంద్రం అప్ర‌మత్త‌మైంది.

Exit mobile version