టీమిండియా చెత్త బ్యాటింగ్.. లీడ్స్ టెస్ట్‌లో 80 లోపే ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లీడ్స్ టెస్ట్‌లో టీమిండియా చేతులెత్తేసింది.. మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన తొలిరోజే ఏమాత్రం ప్రతిఘటన చేపకుండా పెవిలియన్‌ను క్యూకట్టారు భారత బ్యాట్స్మెన్లు.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది.. ఘోరంగా విఫలం అయ్యారు భారత బ్యాట్స్‌మెన్స్.. పేస్ పిచ్‌పై ఏమాత్రం బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.. భారత ఇన్సింగ్స్‌లో రోహిత్ శర్మ 19, రహానె 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్ చేయలేదు.. విరాట్ కోహ్లీ 7 పరుగులు చేస్తే.. రవీంద్ర జడేజా 4, సిరాజ్ 3, రిషభ్ పంత్ 2, బుమ్రా, మహ్మద్ షమీ డకౌట్ అయ్యారు. ఇక, ఇండ్లండ్ బౌలర్లు నిప్పులు చెరిగాడు.. అండర్సన్, ఓవర్టన్ చేరో మూడు వికెట్లు తీయగా.. కరన్, బిన్సన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!