Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Grand Welcome To Project K Team In Akasha Street

Project k: ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా..ఆకాశ వీధిలో ప్రాజెక్ట్-K టీం కు గ్రాండ్ వెల్కమ్..

Published Date :July 21, 2023 , 3:11 pm
By Swathi Maddula
Project k: ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా..ఆకాశ వీధిలో ప్రాజెక్ట్-K టీం కు గ్రాండ్ వెల్కమ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్‌ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్‌ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్‌ వేడుకల్లో ప్రాజెక్ట్‌ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేశారు. కలియుగం చివరలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడని.. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి కల్కిలా ఉద్భవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని ఒక సైన్స్‌ ఫిక్షన్‌గా ప్రభాస్‌ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను చూస్తే తెలుస్తోంది..

కలియుగపు చీకటి రోజుల్లో ఓ దుష్టశక్తి ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. దేవుళ్లను కూడా అంతం చేస్తానని ప్రతినబూనుతుంది. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలని ఆజ్ఞాపిస్తుంది. ఆ దుష్టశక్తిని, దాని అనుచరగణాన్ని అంతమొందించడానికి ఓ వీరుడు ఉద్భవిస్తాడు’ అని చెప్పేలా ప్రాజెక్ట్‌ కే ఫస్ట్‌ గ్లింప్స్‌ సాగింది. ఈ వీడియో మొత్తం 75 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్‌లో కేవలం ఒకే ఒక్క డైలాగ్‌ ఉంది. వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కే అంటూ ఒకే ఒక్క డైలాగ్‌తో ఉన్న ఈ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి.

ఇందులోని యాక్షన్స్‌ సీన్స్‌, విజువల్స్‌ అందర్నీ కట్టిపడేసేలా ఉన్నాయి. సంతోశ్‌ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగుంది. మొత్తంగా హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్న గ్లింప్స్‌ చూస్తుంటే గూస్‌బంప్స్‌ వచ్చేస్తున్నాయి.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమాలో డార్లింగ్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని వీడియోకు వస్తున్న కామెంట్స్ తో తెలిసిపోతుంది.. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదికి సంక్రాంతికి విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-K (కల్కి-2898 AD) గ్లింప్స్ విడుదల కోసం అమెరికా శాన్తియాగో వెళ్లిన చిత్ర యూనిట్ అక్కడి అభిమానులు వినూత్నంగా స్వాగతం పలికారు. ప్రభాస్ కు వెల్కం చెబుతున్న పోస్టర్ను ఓ జెట్ విమానం వెనక కట్టి ఆకాశంలో ప్రదర్శించారు. దీన్ని అక్కడి ఇండియన్స్తో పాటు స్థానికులు కూడా ఆసక్తిగా తిలకిస్తూ తమ కెమెరాల్లో బంధించారు.. ఆ వీడియో కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..

https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/07/WhatsApp-Video-2023-07-21-at-2.34.33-PM.mp4

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fans
  • First glimpse
  • highlight seens
  • kalki 2898ad
  • prabhas look

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions