బంగారం.. ప్రపంచంలోనే ఎంతో విలువైన వస్తువు. బంగారాన్ని కొనడానికి చాలా మంది ఇష్ట పడతారు. అయితే ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు అదుపు తప్పుతున్నాయి. కరోనా నేపథ్యంలో భారీ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 48,980కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 44,900కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.700 పెరిగి రూ.76,000 కి చేరింది.
మహిళలకు షాక్ : ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు
