వికారాబాద్ జిల్లాలో భూప్రకంపణలు కలకలం సృష్టిస్తున్నాయి… వికారాబాద్ జిల్లా తాండూరు – కర్ణాటక సరిహద్దుల్లోని సేడం చించోలి తాలూకాలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చిందని చెబుతున్నారు స్థానికులు… అర్ధరాత్రి భూప్రకంపణలు సంభవించడంతో… ఇంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు… రాత్రి అంతా ఇళ్లబయటే గడిపినట్టుగా తెలుస్తోంది.. సేడం, చించౌలి నియోజక పరిధిలోని.. దాదాపు 20 గ్రామాల్లో భూకంపం వచ్చింది… కేరెలి, బూతుపూర్, చింతకుంట, భూర్గుపల్లి, నుదిగొండ, అలచెర, వాజ్ర, కోండంపల్లి, బోక్తంపల్లి, రైగొడ సహా తదితర గ్రామాల్లో ఈ భూప్రకంపణలు సంభవించడంతో.. ప్రజలకు కంటిమీద కునేకే కరువైంది. అయితే, ఈ భూకంప తీవత్ర ఎంత నమోదైంది.. భూకం కేంద్రం ఎక్కడ నుంది.. ఇతర నష్టానానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
వికారాబాద్‌లో కలకలం.. 20 గ్రామాల్లో భూ ప్రకంపణలు..!
Show comments