సెప్టెంబర్ 27, సోమవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం:- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి.
వృషభం:- ఓర్పు, నేర్పుతో వ్యవహారించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మిథునం:- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. ప్రతి విషయాన్ని మీ జీవిత భాగస్వామికి తెలియజేయండి. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు.
కర్కాటకం:- ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించటం మంచిది.
సింహం:- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు.
కన్య:- నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఆశాజనంగా ఉంటుంది. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ప్రతి విషయంలోనూ ఓర్పు, సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది.
తుల:- రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. భాగస్వామికుల మధ్య ఆసక్తికరమైన విషయాలకు చర్చకు వస్తాయి. మీ సంతానం మొండివైఖరి కారణంగా చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. జాబ్ వర్కు చేయువారికి ఆందోళనకు గురౌతారు. క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ సోదరుల మధ్య ఏకీభవం కుదరదు.
వృశ్చికం:- ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. కాంట్రాక్టర్లకు ఆందోళన పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు అధికమవుతాయి.
ధనస్సు:- టి.వి., రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఖర్చులు అధికం అగుటవలన ఆందోళన చెందుతారు.
మకరం:- ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. వాహనం నపుడునపుడు మెళుకువ అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి.
కుంభం:– ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మత్స్య కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు.
మీనం:- ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాసం ఉంది. ఇతరుల కోసం ధనం విరివిగావ్యయం చేస్తారు. మీ చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..