NTV Telugu Site icon

ఎంపీలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం.. ఈ అంశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెండి..

ys jagan

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న తరుణంలో లోక్‌సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. సచివాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు మార్గ నిర్దేశం చేశారు..

ఎంపీలకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలు: