NTV Telugu Site icon

Bramhanandam : బ్రహ్మనందం రెండో కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..

bramhanandam son marriage

bramhanandam son marriage

తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తన రెండొవ కూమారుడి వివాహన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు సినీ రాజకీయా ప్రముఖులు అందరు హాజరైయి కొత్త జంటను ఆశీర్వదించారు..రెండో కుమారుడు గౌతమ్ వివాహాం డాక్టర్ ఐశ్వర్యతో ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేద పండితు సాక్షిగా జరిగిన ఈ వివాహా వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ మధ్య వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నటుడు బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులని తెలిసిందే. పెద్ద కొడుకు గౌతమ్‌ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు. ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్‌ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దార్థ్‌‌కు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో అతను పై చదువులు చదువుకున్నాడు..

ఫారెన్‌లో చదువుకున్నారు. ఈయనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. బ్రహ్మానందం ఆశను పెద్ద కుమారుడు గౌతమ్ నిలబెట్టలేకపోయారు. కానీ చిన్న కుమారుడైన బ్రహ్మా ఆశను నెరవేరుస్తాడనుకుంటే.. ఈయన మాత్రం బిజినెస్ పైనే ఫోకస్ పెట్టినట్టు సమాచారం. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా నటుడిగా ఎంతో పలుకుబడి ఉన్న బ్రహ్మానందం తన కుమారులను సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి… అయితే ఇద్దరు మాత్రం మంచి స్థాయిలో ఉన్నారు.. ప్రస్తుతం వీరి వివాహ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Show comments