డాక్టర్ వికృత చేష్టలు… చేస్తున్న ఆపరేషన్‌ను మధ్యలో వదిలేసి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత పాపులర్ అయ్యేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే, కొంతమంది సోషల్ మీడియాకు బానిసలు అవుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. అలా సోషల్ మీడియాకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నవారిలో ఈ డాక్టర్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డేనియల్ తాను చేసిన ఆపరేషన్ల తాలూకు వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు.
Read: ఆయన రాసిన అక్షరాలు చిరస్మరణీయంగా నిలిచివుంటాయి : ఎన్టీఆర్
Also Read
అంతేకాదు, కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ ను పూర్తి కాకుండా వదిలేసి టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. దీంతో అనేక మంది రోగులు ఆయనపై కంప్లైయింట్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆయన తన తీరును మార్చుకోలేదు. చివరకు సర్జన్ డేనియల్ పై అక్కడి ప్రభుత్వం నిషేదించింది. ఆయన ఇకపై ఎలాంటి సర్జికల్ చేయడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!