త్వరలోనే యాపిల్ ఎలక్ట్రిక్ కార్లు… ఆకట్టుకుంటున్న డిజైన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి అడుగుపెడుతున్నాయి. టెక్ దిగ్గజం షావోమి ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేసింది. కాగా, ఈ బాటలో ఇప్పుడు అమెరికన్ దిగ్గజం యాపిల్‌కూడా నడవబోతున్నది. యాపిల్ కంప్యూటర్లు, యాపిల్ మొబైల్ ఫోన్లతో పాటు ఇప్పుడు యాపిల్ కార్లు కూడా విపణిలోకి రాబోతున్నది. యాపిల్ కంపెనీ మోడల్ ఇదే నంటూ సోషల్ మీడియాలో కొన్ని డిజైన్లు బయటకు వచ్చాయి.
Read: ఈ మాస్క్ కరోనాను గుర్తిస్తుంది… ఎలానో తెలుసా…
Also Read
యాపిల్ మొబైల్ మాదిరిగానే కారు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో సెల్ఫ డ్రైవింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు సమాచారం. 2025 లో ఈ యాపిల్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నది. ఎఫ్ 1 కారు మాదిరిగా ఉన్నా ఈ కారు ముందు డోర్లు ముందుకు, వెనక డోర్లు వెనక్కి తెరుచుకుంటాయి. అయితే, ఈ కారు ధర ఎంత, ఏంటి అనే విషయాలను యాపిల్ బయటపెట్టలేదు.
- Tags
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!