ఎస్సైకి ఏపీ మంత్రి బెదిరింపులు.. వదిలేస్తావా..? లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్నారు.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆలూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎస్సైతో సంభాషించారు మంత్రి జయరాం… ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టున్నారని 40 మంది వరకు నాకాడికి వచ్చారని ఎస్సైతో ఫోన్‌లో మాట్లాడారు జయరాం.. అయితే, ఇసుక అక్రమ తవ్వకాలు వద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఎస్సై.. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వుకోవాలని సూచించాడు. దీంతో.. మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వెంటనే వదిలేయాలని సంబంధిత ఎస్సైకి ఆదేశాలు జారీ చేసిన మంత్రి.. లేనిపక్షంలో అధికారంలో ఉండి,
మంత్రిగా ధర్నా చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఎస్సైని తీవ్రస్థాయిలో హెచ్చరించారు మంత్రి జయరాం… నాకు మంత్రి పదవి లెక్కలేదన్న ఆయన.. నాకు ప్రజలు కావాలి… మరోసారి పోటీ చేసేది కూడా నేనే అన్నారు.. నేను గెలిస్తేనే ఇక్కడ వ్యవహారం నడుస్తుంది అంటూ ఎస్సైని బెదిరించిన మంత్రి… నేను ధర్నాకు దిగాలా లేక ట్రాక్టర్లను వదిలేస్తారా…? అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇప్పుడు మంత్రిగారి వార్నింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అధికార పార్టీ నేతల అసలు స్వరూపం ఇదేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.
Also Read
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Pakistan-China: జిన్‌పింగ్‌తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్‌పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
- Amit shah: కేంద్రం కీలక నిర్ణయం.. జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
- CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
- Tags
తాజావార్తలు
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్‌ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!