Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Minister Gummanur Jayaram Warning To Si Over Sand Mining Issue

ఎస్సైకి ఏపీ మంత్రి బెదిరింపులు.. వదిలేస్తావా..? లేదా..?

NTV Telugu Twitter
Published Date :September 6, 2021 , 5:21 pm
By Sudhakar Ravula
ఎస్సైకి ఏపీ మంత్రి బెదిరింపులు.. వదిలేస్తావా..? లేదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్నారు.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆలూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎస్సైతో సంభాషించారు మంత్రి జయరాం… ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టున్నారని 40 మంది వరకు నాకాడికి వచ్చారని ఎస్సైతో ఫోన్‌లో మాట్లాడారు జయరాం.. అయితే, ఇసుక అక్రమ తవ్వకాలు వద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఎస్సై.. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వుకోవాలని సూచించాడు. దీంతో.. మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది.. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వెంటనే వదిలేయాలని సంబంధిత ఎస్సైకి ఆదేశాలు జారీ చేసిన మంత్రి.. లేనిపక్షంలో అధికారంలో ఉండి,
మంత్రిగా ధర్నా చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఎస్సైని తీవ్రస్థాయిలో హెచ్చరించారు మంత్రి జయరాం… నాకు మంత్రి పదవి లెక్కలేదన్న ఆయన.. నాకు ప్రజలు కావాలి… మరోసారి పోటీ చేసేది కూడా నేనే అన్నారు.. నేను గెలిస్తేనే ఇక్కడ వ్యవహారం నడుస్తుంది అంటూ ఎస్సైని బెదిరించిన మంత్రి… నేను ధర్నాకు దిగాలా లేక ట్రాక్టర్లను వదిలేస్తారా…? అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కాగా, ఇప్పుడు మంత్రిగారి వార్నింగ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అధికార పార్టీ నేతల అసలు స్వరూపం ఇదేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Bangladesh: ఢాకాలో దుర్గా మాత ఆలయం కూల్చివేత.. భారత్ నుంచి తీవ్ర స్పందన..

  • Occult worship: క్రికెట్‌ స్టేడియంలో క్షుద్ర పూజలు.. నిలిచిపోయిన టోర్నమెంట్..!

  • TGEAPCET 2025: టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే

  • Manchu Family : మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిన ఏడాది..!

  • Operation Sindoor: జర్రయితే పాకిస్తాన్ సచ్చిపోయేదే.. చివరి నిమిషంలో ఇండియన్ నేవీ దాడులు ఆపేసింది..

ట్రెండింగ్‌

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • Fairphone Gen 6: 5 ఏళ్ల వారంటీ, మరమ్మతులకు అనుకూలంగా ఉండేలా మొబైల్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions