టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ముగిసిన ముమైత్ ఖాన్ ఈడీ విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది.. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, రవితేజ, నవదీప్‌లను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. ఇవాళ నటి ముమైత్ ఖాన్‌ను విచారించారు.. గతంలో ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసులో ముమైత్‌ను ప్రశ్నించగా.. ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు.. ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించి అధికారులు.. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాలు.. తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ఎఫ్ క్లబ్ పార్టీల్లో జరిగిన డ్రగ్స్ సరఫరాపై ముమైత్‌ను ప్రశ్నించిన ఈడీ.. ఎఫ్ క్లబ్ జీఎం, ముమైత్ మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.. కాగా, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12 మంది సినీప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. ఇప్పటికే ఎనిమిది మందిని ప్రశ్నించారు.
Also Read
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
- Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి!
- Tags
తాజావార్తలు
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
-
BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!