Site icon NTV Telugu

జవాద్ తుఫాన్ ఎఫెక్ట్‌.. 95 రైళ్లు రద్దు

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలం అయ్యింది… కుండపోత వానలు.. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు మరో తుఫాన్‌ ఏపీ వైపు దూసుకొస్తోంది.. ఇప్పటికే ఆ తుఫాన్‌కు ‘జవాద్‌ తుఫాన్‌’గా నామకరణం చేశారు అధికారులు.. అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారబోతోంది.. జవాద్‌ ఎఫెక్ట్‌తో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. అయితే, దీంతో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయ్యింది… ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

Read Also: డిసెంబర్ 2, గురువారం దినఫలాలు

ఇక, నేటి నుంచి మూడు రోజుల పాటు కోస్తా రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలు మీకోసం..

ఇవాళ రద్దు చేసిన రైళ్లు:

03.12.2021 తేదీన రద్దైన రైళ్లు:

4వ తేదీన రద్దైన రైళ్లు:

Exit mobile version