2022లో బైక్ ప్రియులకు పండగే పండగ… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు కాలుష్యం కారణంగా చాలామంది చమురు బైక్‌లను పక్కన పెట్టేశారు. వీలైనంత వరకు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక మరికొంత మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెరుగుతున్నది. పలు స్టార్టప్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా మామూలు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా యువతను ఆకర్షించేందుకు స్పోర్ట్ కేటగిరి ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తున్నారు. 2022లో అనేక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులు అందుబాటులోకి రాబోతున్నాయి.
Read: ఇంజనీర్ అవినీతి భాగోతం… పైప్‌లైన్ తెరిస్తే నోట్ల కట్టలు బయటపడ్డాయి…
Also Read
బెంగళూరుకు చెందిన అల్ట్రా వయొలెట్ ఎలక్ట్రానిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ అల్ట్రా వయొలెట్ 77 పేరుతో ఎలక్ట్రిక్ వెహికిల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. 2022లో ఈ వెహికిల్ ను లాంచ్ చేయబోతున్నారు. ఎఫ్ 77 బైక్‌ను మార్చి 2022లో లాంచ్ కాబోతున్నది. ఈ బైక్ అంచనా ధర రూ. 3 లక్షలు. 150 నుంచి 200 కిమీ రేంజ్‌లో 200 కిమీ వేగంతో దూసుకుపోగలదు. ఈ బైక్‌తో పాటుగా వచ్చే ఏడాది ఎమోడ్ ఎలక్ట్రిక్ సర్జ్ 10 కె, వివోల్ట్ కేఫ్ రేసర్, ఎర్త్ ఎనర్జీ వోల్వడ్ జెడ్ బైక్‌లు లాంచ్ కాబోతున్నాయి. యువతను ఆకట్టుకునే విధంగా బైక్‌లను తయారు చేస్తున్నట్టు ఈవీ స్టార్టప్‌లు తెలియజేస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!