Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 29 Corona Cases In Kakatiya Medical College Warangal

కేఎంసీలో మూడురోజుల్లో 29మందికి కరోనా

Published Date :January 10, 2022 , 3:11 pm
By NTV WebDesk
కేఎంసీలో మూడురోజుల్లో 29మందికి కరోనా
  • Follow Us :
  • google news
  • dailyhunt

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయపెడుతున్నాయి మూడు రోజుల్లోనే 29 మంది కేఎంసీలో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లు 26 మంది మెడీకోలు వున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆస్పత్రిలో మెడికోలు అప్రమత్తం అయ్యారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొన్న 17 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నమోదైతే ఆదివారం మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా సోమవారం మరో ఏడుగురు కరోనా బారినపడ్డారు. దీంతో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 29కి చేరుకుంది.

https://ntvtelugu.com/number-of-omicron-cases-reaching-4033-in-the-country/

వీరిలో కెఎంసీ ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకినవారిలో 26 మంది మెడికోలు ఉన్నారు.. ఇందులో హౌజ్ సర్జన్స్.. పీజీ విద్యార్థులు కరోనా సోకిన వారిలో ఉండడంతో వీరందరినీ ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచారు. తాజాగా ప్రిన్సిపాల్ తో పాటు ఇద్దరు ప్రొఫెసర్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో కాంట్రాక్టు లో ఉన్న వారికి మరోసారి కోవిడ్ టెస్టులు చేయించేందుకు సిద్ధపడ్డారు అధికారులు. ఒక్కసారిగా కేఎంసీలో కరోనా పాజిటివ్ కేసులు 29కి చేరడంతో వరంగల్ ఎంజీఎం సిబ్బంది కాకతీయ మెడికల్ కాలేజి సిబ్బంది హడలిపోతున్నారు. అయితే కరోనా బారిన పడ్డ వారందరికీ చిన్న చిన్న లక్షణాలే తప్ప పెద్దగా భయపడాల్సిన పరిస్థితులు లేవని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 29 corona cases
  • corona positive
  • kakatiyamedical college
  • KMC
  • principal

తాజావార్తలు

  • TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..

  • Dhurandhar 2: ఆదిత్య ధర్ ఓపెన్ లెటర్.. స్పోయిలర్స్ వద్దంటూ పోస్ట్!

  • Yamaha Scooter: కార్లకే కాదు.. స్కూటర్‌కి కూడా ఎయిర్‌బ్యాగ్.. యమహా ట్రైసిటీ 300 రివల్యూషన్

  • Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..

  • PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions