ఆగస్ట్ లో థియేటర్లలోకి ‘బజార్ రౌడీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోద ప్రధాన చిత్రాల్లో హీరోగా నటించి, ప్రేక్షకులను మెప్పించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు దీనిని నిర్మించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ”ఈ చిత్ర కథ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాం. దర్శకుడు నాగేశ్వరావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సంపూ సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్ గా నటించగా షియాజి షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, సమీర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. జాషువా మాస్టర్ ఫైట్స్ అందర్ని ఆకట్టకుంటాయి, అలాగే ఇప్పటిదాకా విడుదల చేసిన సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, సినిమాను ఆగష్టు లో థియేటర్లలో విడుదల చేస్తాం” అని అన్నారు. సంపూర్ణేష్ బాబు కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వసంత నాగేశ్వరరావు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..